సలార్ పార్ట్ 1- యువతను ఉర్రుతలూగించింది
విడుదల తేదీ : డిసెంబర్ 22,
2023
దర్శకుడు : ప్రశాంత్ నీల్
నిర్మాత: విజయ్ కిర్గంధూర్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ్
నటీనటులు: ప్రభాస్, శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, మధు గురుస్వామి,ఈ శ్వరీ రావు
రామచంద్రరాజు, టినూ ఆనంద్, ఐకాన్ సతీష్ మరియు ఇతర
మూవీ గురించి :
ఖాన్సార్ నగరానికి మహా నాయకుడు రాజమన్నార్ ( జగపతి బాబు ) తిరుగులేని నాయకుడు గా ఉంటాడు. ఐతే ,మొదటి భార్య కొడుకు ,అల్లుడు ,కొంత భాగానికి దొరలుగా ఉంటారు.
రాజమన్నార్ రెండో భార్య కొడుకు . వరద రాజమన్నార్ ( పృథ్వీరాజ్ సుకుమారన్ ) ను కూడా
దొరని చేయాలని
నిర్ణయించుకుంటాడు ,
కానీ కొన్ని అనుకోని
పరిస్తితులల్లో ఖన్సార్ నగరాన్ని వదిలి
బయటకు వెళ్తాడు (రాజమన్నార్).
ఆ నిర్ణయం ఖాన్సార్ నగరం దారినే మార్చేస్తోంది. ఖాన్సార్
నగరానికి నాయకుడు అవ్వడం
కోసం
అందరూ (8)
స్తానల్లో ఎవరికీ వారు బలగాన్ని సై
న్యాన్ని సమయతం చేసు కుంటారు ,రాజమన్నార్ మొదటి భార్య కొడుకు (రుద్రా ) తోసహ అందరు
, రెండవబార్య కొడుకు (వరద రాజమన్నార్
) ను చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు
దేవా( ప్రభాస్ ) వద్హకి
సహాయం కోసం
వెళ్తాడు వరద.రాజమన్నార్
ఆ తర్వాత దేవా (ప్రభాస్) ఏం
చేశాడు ,
తన స్నేహితుడి కోసం
ఎలాంటి యుద్ధం చేశాడు ( హై యాక్షన్ డ్రామాతో బాగా ఆకట్టుకుంది)
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సూపర్
ఆక్షన్ సీన్స్ (చికెన్
బిర్యానీ లో ఘాటు మసాలా వేసినట్టు ఉంది )
ఈ క్రమంలో శత్రువులను
ఆశ్చర్యం చేస్తూ మూవీ
ని కొనసాగించాడు,
అండ్ ట్విస్ట్ లు ఉత్కంటంగా సాగినవి. (దర్శకుడు
ప్రశాంత్ నీల్) ఆదరగోట్టినాడు
ఖాన్సార్
నగరం చుట్టూ అల్లిన కథ బాగుంది
ముఖ్యంగా ప్రభాస్ – పృథ్వీరాజ్
సుకుమారన్ – మరియు
ప్రభాస్ (తల్లి ఈశ్వరీ రావు) మధ్య
సాగే సీన్స్
ప్రభాస్ తల్లి పాత్రలో (తల్లి ఈశ్వరీ రావు) చాల బాగా చేసారు
ఖాన్సార్ నగరానికి నాయకుడిగా రాజమన్నార్ ( జగపతి బాబు ) చాల బాగా చేసాడు
వరద రాజమన్నార్ ( పృథ్వీరాజ్
సుకుమారన్ )ప్రభాస్
స్నేహితుడి గా (పాత్రలో జీవించాడు )
(దర్శకుడు ప్రశాంత్ నీల్) ఇద్దరు స్నేహితుల మధ్య ఎమోషనల్ సీన్ ను .ఇలా ప్రతి పాత్రను చాల బాగా తీ సాడు
ఎక్కువ మార్కులు :
భారీ అంచనాలతో వచ్చిన సలార్
మూవీ , ఆ అంచనాలకు తగ్గట్టుగానే , హై ఓల్టేజ్
యాక్షన్ డ్రామాతో పాటు యాక్షన్ విజువల్స్ తోనూ చాలా బాగా తీసారు . సినిమాలో
ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది . అదేవిధంగా ఖాన్సార్
నగరం చుట్టూ అల్లిన కథ మెయిన్ ఎమోషనల్
సీన్ అండ్ ట్విస్ట్ లు కూడా బాగున్నాయి.
సలార్ పాత్రలోని voice ను ప్రభాస్ బాగా పలికించాడు.
ప్రభాస్ & శ్రుతి హాసన్ మధ్య సాగే సీన్స్ ను మాములుగానే కొనసాగించాడు, అలాగే ప్లాష్ బ్యాక్ సీన్ కూడా(దర్శకుడు ప్రశాంత్ నీల్) బాగా తీసాడు
, ఆ ప్లాష్ బ్యాక్ లోని ప్రభాస్
క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ను. ఇలా ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను
దర్శకుడు చాలా బాగా తీర్చిదిద్దారు.
ముఖ్యంగా ప్రభాస్ మరియు పృథ్వీరాజ్
సుకుమారన్ మధ్య సాగే సెంటిమెంట్ సీన్స్ కూడా మెప్పిస్తాయి. తన పాత్రకు పృథ్వీరాజ్
సుకుమారన్ ప్రాణం పోశారు. రఫ్ అండ్ మాస్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా
నటించారు. ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఆన్
స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో
జగపతి బాబు కూడా చాలా బాగా నటించాడు. శ్రియా రెడ్డి తన పాత్రలో మెరిశారు. ఆమె
పాత్రలోని కొన్ని సన్నివేశాలు చాలా
బాగున్నాయి.
నటి ఈశ్వరీ రావుకి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె అమ్మగా అలరించింది కూడా. మరియు ఇకబాబీసింహా, మధు గురుస్వామి, టినూ ఆనంద్, రామచంద్రరాజు, మరియు ఐకాన్ సతీష్ ఇలా
ప్రతి ఒక్కరూ పాత్రకు అనుగుణంగా నటించారు. అలాగే, మిగిలిన నటీనటులు
కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఆకట్టుకుంది.
కథలోని ప్రధాన పాత్రల పై సీన్ ఫై ప్రశాంత్
నీల్ పెట్టిన సెట్స్ ఎఫెక్ట్స్ కూడా
బాగున్నాయి. ముఖ్యంగా ఆయన తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న
యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మెయిన్ ఎమోషనల్ సీన్ చాలా బాగున్నాయి. మరియు రవి బస్రూర్ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్
.
తక్కువ మార్కులు :
సలార్ కథలోని మెయిన్ సెటప్ లో
డెప్త్ ఉన్నా.మూవీ మొదటి లో చూపించిన
స్నేహ న్నే చూపించాడు పెద్దవారు అయ్యాక ఇంకాస్త ఎమోషనల్ గా చూపిస్తే బాగుండేది ,
చాల రోజుల తరువాత కలిసిన ప్రాణ
స్నేహితుడిని కలిసిన సీను ఎమోషనల్ ను పండించ లేదు (కానీ) తరువాత దేవా తల్లి
దగ్గేరుకు వెళ్ళి అమ్మ ఆకలిగావుంది అన్నం
పెట్టు (రాజమన్నార్ ) సీను బాగుంది. ఖాన్స నగరాన్ని ఇంకాస్త గ్రాఫిక్ డిజైన్
చేస్తే బాగుండు,
సాంకేతిక పరమైన విభాగం :టెక్నికల్ వర్క్ చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా వరకు
బాగుంది. రవి బస్రూర్ సంగీతం బాగుంది. అవసర మున్నచోట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
తో డైరెక్టర్ (ప్రశాంత్ నీల్) కుర్రకారును విసిల్ వేయీo చినాడు .కానీ కొన్ని చోట్ల సెంటిమెంట్
సీన్స్ ను బాగా పండించలేదు .
అభిప్రాయం : ప్రభాస్ అబిమానులకు పండగే , కుర్రకారుకు
ఒక ఉపునిచింది,
ఫ్యామిలీ పరంగాసాయంత్రానికి అ లా వెల్లి చూడవచ్చు
Above 50 year వారిని
కూడా మూవీ నచ్చు తుంది
.png)