kalki 2898AD#కల్కి 2898 AD#kalki 2898AD




విడుదల తేదీజూన్27, 2024
నటీనటులు
ప్రభాస్, అమితాబ్బచ్చన్, కమలహసన్, దీ
పికాపదుకొనే, దిశాపటానీ, రాజేంద్రప్రసాద్, పశుపతిఅన్నాబెన్ తదితరులు.

దర్శకుడు: నాగ్అశ్విన్

నిర్మాతలు: అశ్వనీదత్

సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: జోర్డ్జేస్టోజిల్జ్కోవిచ్

ఎడిటింగ్: కోటగిరివెంకటేశ్వరరావు

ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ ధర్శకత్వంలోరూపొందిన సినిమా‘కల్కి2898 ఏడీ’. భారతీయ సినీపరిశ్రమ ఎంతోఆసక్తిగాఎదురుచూస్తున్న చిత్రం ఈ రోజుభారీఅంచనాల మధ్యభారీస్థాయిలోరిలీజ్అయింది.

స్టొరీ :

భవిష్యత్ లో ప్రపంచమంతా యుద్దల వల్ల పచ్చని వనరులను కోల్పోయి

ఎడారి వాతా వరణం లో నిర్జీవమైన దేశాల్లో భారతదేశం లో ఒక కాశీపట్టణం ఉంటుంది. అక్కడ సుప్రీంయాస్కిన్(కమల్ హసన్) కాంప్లెక్స్ అనేవండర్ ఫుల్ లో కాన్నిక్రియేట్ చేసుకునిఆ ప్రాంతాన్నిలీడ్ చే స్తాడు. కాంప్లెక్స్ క్రింద భూమిమీద ప్రజలుకష్టాలు

పడుతూబాధలతోబతుకుతూఉంటారు. వారితోఅక్కడేఉండేభైరవ (ప్రభాస్)కికాంప్లెక్స్ కివెళ్లి బ్రతకాలనిబలమైన కోరిక ఉంటుంది. దానికోసం భైరవ రకరకాల ప్రయత్నాలుచేస్తుంటాడు. ఈ క్రమంలోజరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో సుప్రీం యాస్కిన్ కి మళ్లీ6000 వేల సంవత్సరాల తర్వాత కల్కి(దేవుడు) రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్ మ నుషులకుఅర్ధంఅవుతుంది. దీంతోసుమతి(దీపికాపదుకొనే) కడుపులో పెరుగు తున్నది కల్కి అని కొన్ని సిగ్నల్స్ ద్వారా అశ్వత్థామ కి తెలుస్తుంది కల్కిదేవుడ్నికాపాడటానికిఅశ్వత్థామ (అమితాబ్బచ్చన్) వస్తాడు. దానికిభైరవ అడ్డుపడుతూఉంటాడు. మరిఈ క్రమంలోజరిగిన సంఘటనలుఏమిటి?, అసలుభైరవ ఎవరు?, ఇంతకీ, సుప్రీం యస్కిన్ మొటివ్ ఏమిటి?, చివరకిసుమతినిఅశ్వత్థామ సేవ్ చేశాడా? లేదా? అనేదిమిగిలిన కథ.

ఎక్కువ మార్కులు :

ఈ చిత్రంపురాణాలనుభవిష్యత్ నుకలుపుతూఅత్యంత భారీబడ్జెట్తో రూపొందించబడటం, అలాగేప్రభాస్, అమితాబ్ తోపాటుమిగిలిన అగ్రనటీనటుల నటన, అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక వీఎఫ్ఎక్స్మరియు భారీయాక్షన్ఎపి సోడ్ అంశాలుఈ సినిమాలోస్పెషల్ఎట్రాక్షన్ గానిలిచాయి. అశ్వత్థామగాఅమితాబ్బచ్చన్, సుప్రీం యాస్కిన్ గా కమల్ హసన్ తమ పాత్రల్లోజీవించారు. దాదాపు40ఏళ్లవిరామంతర్వాత వీరిద్దరూకలిసిఒకేసినిమాలోకనిపించడంఈ సినిమాకిమరోప్లస్ పాయింట్.

ముఖ్యంగా కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో లుక్ చాలాబాగుంది. అదేవిధంగా81 సంవత్సరాల వయసులోకూడాఅశ్వత్థామ పాత్రలోఅమితాబ్ బచ్చన్ యాక్షన్ తోఅదరగొట్టారు.

ఇక భైరవ పాత్రలోప్రభాస్ చాలాబాగానటించాడు. ప్రభాస్– అమితాబ్ మధ్యసాగేయాక్షన్ సీక్వెన్స్ కూడాచాలాబాగున్నాయి. తన పాత్రకు ప్రాణం పోశాడు . మొత్తానికి ప్రభాస్ తన లుక్స్అండ్ యాక్షన్ తో ఈ సినిమాకిహైలైట్ గానిలిచాడు. దీపికాపదుకొనేకిచాలామంచిపాత్రదొరికింది. ఆమెభగవంతుడ్నికనేఅమ్మగాఅలరించింది. నటిశోభన చాలా రోజుల తరువాత తన పాత్రలోమెరిశారు. మరోకీలక పాత్రలోరాజేంద్రప్రసాద్ కూడాచాలాబాగానటించాడు. అలాగే, దిశాపటానీ, పశుపతి, అన్నాబెన్లతోపాటుమిగిలిన నటీనటులుకూడాతమ పాత్రలకుపూర్తిన్యాయంచేశారు.

ఈ ‘కల్కి’ కథ మూడుప్రపంచాల మధ్యసాగుతుంది. పైగాభవిష్యత్ లో ప్రపంచమంతావనరులనుకోల్పోయిన నిర్జీవమైన ధశలోకాశీపట్టణాన్నిచూపించిన విధానంకూడాచాలాఆలోచనాత్మకంగాఉంది. అదేవిధంగాసర్వమత శరణార్థులుఉండేప్రాంతంగాశంబాలనుచూపించిన విధానంకూడాచాలాబాగుంది. ఇక అన్నివనరులుకలిగిఆకాశంలోకిలోమీటర మేర ఉండేలాకాం ప్లే క్స్ లను వండర్ ఫుల్ గా డిజైన్ చేశారు.మొత్తానికి గుడ్ క్లైమాక్స్ పాటుప్రతినేపథ్యాన్ని,ప్రతిపాత్రనుదర్శకుడునాగ్అశ్విన్ చాలాబాగాతీర్చిదిద్దారు.

తక్కువ మార్కులు :

‘కల్కి2898 ఏడీ’ స్టొరీ నేపథ్యంలో చాలా డెప్త్ ఉన్నా. కొన్నిసన్నివేశాలు స్లోగాసాగుతాయి. భైరవ పాత్రలో(ప్రభాస్)కు కేటాయీంచి నప్పుడు నెక్స్ట్ మూవీ లల్లో హీరో పాత్రా ఎవరిదీ అశ్వధామ ఉహించిన (ప్రభాస్) కర్ణ పాత్ర అయితే మహాభారతం నుండి నేటికల్కి అవతారానికి ఎలా లింక్? శంబాల నగరాన్ని ప్రకృతికి విరుధంగా , కాం ప్లెక్స్ నగరాన్ని ప్రకృతి రమణీయంగా రూపొo దించి నారు (యీ మూవీ కి తరువాత మూవీ స్కి లింక్ ఎలా కనెక్ట్ చేస్తాడో వేచి చూడాలి )

అలాగేకొన్నిఇన్సిడెంట్స్ సినిమాటిక్ గా అనిపిస్తాయి. శంబాల రెబల్స్ రేపటికోసంచేస్తున్నయుద్ధంలోనిఎమోషన్స్ .ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉంటేబాగుండేది. అదేవిధంగాభైరవ పాత్రనుక్లైమాక్స్ లో చూపించిన విధంగాఫస్ట్హాఫ్ లోకూడా ఉంటేబాగుండేది. ఫస్ట్హాఫ్ లో భైరవ పాత్ర కాస్త సిల్లిగా నే ఉంది

సాంకేతికపరమైన విభాగం:

టెక్నికల్గాచూసుకుంటేసినిమాలోసాంకేతిక విభాగంవర్క చాలాబాగుంది. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్లస్అయ్యింది.

కొన్నికీలక సన్నివేశాల్లోకెమెరామెన్ పనితనం చాలాబాగుంది.

అదేవిధంగాజోర్డ్జేస్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రఫీ మూవీ కేహైలెట్గానిలుస్తోంది. సినిమాలోనినిర్మాత అశ్వనీదత్ పాటించిన దర్శకుడునాగ్అశ్విన్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు.

అభిప్రాయం :

పురాణాలనుభవిష్యత్తునుకలుపుతూహైవోల్టేజ్ ఆక్షన్ అండ్ఎమోషనల్ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం, ప్రభాస్ ఫాన్స్ తో పాటు బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో మంచి కిక్ తో చాలాబాగాఆకట్టుకుంది. సాధారణ ప్రేక్షకులకుకూడాఈ సినిమాకి మంచి రేటింగ్ ఇస్తోంది. మంచి విజువల్ ఎఫెక్ట్ తో పాటు ప్రభాస్ , మరియుఅమితాబ్ బచన్ పెర్ఫార్మన్స్ , మరియుకథలోని యాక్షన్అండ్ఎమోషన్ సీన్స్ కూడాచాలాబాగున్నాయి, ఓవరాల్ గా ఈసినిమాఆడియన్స్ ను బాగాఆకట్టుకుంది. డౌట్లేకుండాప్రభాస్ ఫాన్స్ కి మరియు అమితాబ్ ఫాన్స్ కి ఒక ఊఫును ఇస్తోంది.

దర్శకుడు: నాగ్అశ్విన్ మరియు సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్ మరియు సినిమాటోగ్రఫీ: జోర్డ్జేస్టోజిల్జ్కోవిచ్ మరియు

ఎడిటింగ్: కోటగిరివెంకటేశ్వరరావు మరియు వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్టింగ్ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. మూవీని టాకీస్ లో చూస్తూ ఎంజాయ్ చేయ వచ్చు