zebra movie |satyadev movie


 


                                                 zebra  movie 




Go to Page






 ========================================================================= =========================================================================




Kanguva movie review,కంగువా మూవీ రివ్యూ

 

                         

                           Kanguva movie review

                          కంగువా మూవీ రివ్యూ     

                     The surya movie                            



Go to   Page Link


=========================================================================


viswam movie review|విశ్వం మూవీ రివ్యూ



viswam movie review|విశ్వం మూవీ రివ్యూ





            viswam movie review|విశ్వం మూవీ రివ్యూ 

                       Go to Page

                    link page

-------------------------------------------------------------------------------------------------------------------------
 

Aay Movie

                                                             Aay Movie

                                         Rmance Family Friendly Entertainment Movie



Aay Movie 


Download Link


                                             



విద్య వాసుల అహం

 

                                                                                                                                                                        మూవీ  విద్య వాసుల అహం

                                                                youtub Link





మూవీ  విద్యా వాసుల అహం

విడుదల తేదీ : మే 17, 2024

నటీనటులు: రాహుల్ విజయ్శివాని రాజశేఖర్అవసరాల శ్రీనివాస్అభినయశ్రీనివాస్ రెడ్డిరవివర్మ అడ్డూరికాశీ విశ్వనాథ్రూప లక్ష్మిరాజశ్రీ నాయర్తదితరులు

దర్శకుడు: మణికాంత్ గెల్లి

నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్రంజిత్ కుమార్ కొడాలిచందన కట్ట

సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్

సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి

ఎడిటింగ్: సత్య గిడుతూరి

రాహుల్ విజయ్ – శివాని రాజశేఖర్ జంటగా నటించిన విద్యా వాసుల అహం -17-మే-2024 నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది. మరి ఈ వెబ్ మీకు నచ్చుతుందా లేదా అనేది మా సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

స్టోరీ :

వైజాగ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. విద్య (శివానీ రాజశేఖర్) అనే అమ్మాయితన లైఫ్ భాగస్వామి కోసం మంచి ఉన్నత ప్రమాణాలను గల వ్యక్తి కోసం వెతుకుతుంది. తన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటాను అని ఆమె తన తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తోంది. ఈ క్రమంలో వాసు (రాహుల్ విజయ్) ఆమె జీవితంలోకి వస్తాడు. వాసు మెకానికల్ ఇంజనీర్. విద్య – వాసు సంతోషంగా వివాహం చేసుకుంటారు. అయితేరోజులు గడిచేకొద్దివారి అహంభావాలు వారి మధ్య సంబంధాన్నిబంధాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తో ఈ కథ ఎలా ముగిసింది అనేది మిగిలిన స్టోరీ.

ఎక్కువ మార్కులు :

రాహుల్ విజయ్ తన పాత్రకు  న్యాయం చేశాడు. మూవీ సన్నివేశాల్లో తన పాత్రకు తగ్గట్టుగా ఫుల్ ఎనర్జీని ప్రదర్శించాడు. అలాగే మంచి కామెడీ టైమింగ్‌ ఫేస్ కట్ లుకింగ్  తో రాహుల్ విజయ్ బాగానే అలరించాడు. ఇక గ్లామర్ టచ్‌తో సంతృప్తికరమైన నటనను కనబరుస్తూ శివాని రాజశేఖర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది.మూవీ లో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

మొత్తానికి ఈ యువ జంట తమ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. ఇక కొన్ని సన్నివేశాలు కూడా మూవీ  ఆకర్షణను పెంచుతాయి. అదనంగాకొన్ని చోట్ల సంగీతం కూడా బాగా కుదిరింది. అవసరాల శ్రీనివాస్అభినయశ్రీనివాస్ రెడ్డి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే రవివర్మ అడ్డూరికాశీ విశ్వనాథ్రూప లక్ష్మిరాజశ్రీ నాయర్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు తగినంత గా  పూర్తి న్యాయం చేశారు.మంచి  ఫ్యామిలి మూవీ

తక్కువ మార్కులు :

మూవీ ట్రైలర్‌ను చూసిన తర్వాతఈ చిత్ర కథాంశంతో పాటు స్క్రీన్ ప్లే కూడా ఊహించిన విధంగానే సాగుతుంది. అదే సరళమైన కథనాన్ని జోడించిహీరో హీరోయిన్ల మధ్య ఇంకా బలమైన సన్నివేశాలను పెట్టిఆకట్టుకునే సంభాషణలను జోడించి ఉంటే.. ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. కానీ దర్శకుడు ఈ సినిమాను ఆ విధంగా ఎలివేట్ చేయలేకపోయాడు.

మరోవైపురాహుల్ విజయ్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీమూవీ లో ఇంకా కొన్ని సన్నివేశాలను జోడిస్తే బాగుండు అనిపిస్తాయి. దురదృష్టవశాత్తుసహాయక తారాగణం కూడా పరిమిత స్క్రీన్ స్పేస్ కే పరిమితం అయ్యింది. మరియు,నటనా ప్రదర్శనలు కూడా కథకు ప్లస్ అవ్వలేకపోయాయి.

మొత్తానికిప్రధాన పాత్రల మధ్య నెలకొన్న అహంఆ అహం కారణంగా వారి జీవితాల్లో జరిగిన సంఘటనలను దర్శకుడు సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. పైగా క్లుప్తమైన రన్‌టైమ్ ఉన్నప్పటికీస్లోగా ఉన్న సన్నివ్శాలతో  ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

సాంకేతిక పరమైన విభాగం:

దర్శకుడు మణికాంత్ గెల్లి మంచి పాయింట్ ను మరియు ప్రతిభావంతులైన లీడ్ పెయిర్‌ని ఎంచుకున్నాడు కానీమరింత ఆకర్షణీయమైన స్క్రీన్‌ప్లే ను మాత్రం రాసుకోలేకపోయాడు. ఇక కల్యాణి మాలిక్ సంగీతం బాగానే ఉంది. మరియు  కొన్ని సన్నివేశాలను ఇంకా బెటర్ గా సత్య గిడుతూరి ఎడిట్ చేసి ఉంటే బాగుండు. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు సంతృప్తికరంగా ఉన్నాయి.

అభి ప్రాయం :

మొత్తమ్మీదఈ చిత్రంలోని ప్రధాన నటీనటులు ఫ్రేక్షకులను అలరించినా..చిత్రం లో కొన్ని కామెడీ సీన్ లను జోడించ టం లో మాత్రం నిరాశపరిచింది. మొత్తానికి ఫ్యామిలీతో చూడ ధగిన మూవీ

మూవీ కొన్ని చొక్క్లెట్స్ : 1. అమ్మాయికి  పెళ్లి చేసేది మా భాద్యత తీర్చికోవటా నికి  అబ్బాయికి పెళ్లి చేసేది మీరు భాద్యత తెలుసుకోవటానికి

2. ఒంటరిగా ఎంత సాదించినా చివరికి ఒంటరితనమే మిగులుతుంది.

3. దేవుడు ఒక జీవిని రెండుగా చేసి వేరు వేరు ప్రదేశాల్లో పడేస్తాడు  సమయం వచ్చినప్పుడు ఆ రెండు ఒక్కటి అవటమే వివాహం

4. నేను మంచి వైఫ్  నో కాదో తెలియదు కానీ  డెఫినేట్ గా నీ మంచి కోరే వ్యక్తినే

భార్య భర్త ల మద్య ఈగో సూర్యోదయo .సూర్యాస్తమయం లా ఉంటేనే  ( ఉద్యోగస్తుల ) లైఫ్ బాగుంటుంది 







 

Eagel Movie| ఈ గల్

 

        Eagel  : ఆక్షన్  అండ్ థ్రిల్లర్  స్టొరీ మూవీ చూడు 
                   ఈ గల్   మూవీ స్టొరీ : చూడు 

---------------------------------------------------------------------------------------

నా సామిరంగా



నా  సామిరంగా  : ఆక్షన్  అండ్ గ్రాఫిక్ స్టొరీ మూవీ చూడు 

నా సామిరంగా  : ట్రైలర్ 
నా సామిరంగా  : టీ సర్ 
నా సామిరంగా  మూవీ స్టొరీ : చూడు